ప్రియాంక గాంధీ ఎన్నికను రద్దు చేయాలి- నవ్య హరిదాస్ 1 d ago
వయనాడ్ లోక్ సభ ఎంపీ ప్రియాంక గాంధీ ఎన్నిక చెల్లదని, ఆమె ఎన్నికను రద్దు చేయాలనీ కోరుతూ బీజేపీ తరుపున ప్రియాంక గాంధీ పై పోటీచేసి ఓడిన నవ్య హరిదాస్ కోర్ట్ లో పిటిషన్ వేశారు. నామినేషన్ సమయంలో ప్రియాంక తనతో పాటు తన కుటుంబ ఆస్తుల గురించి తప్పుడు సమాచారం ఇచ్చారని, ఓటర్లను మోసం చేసి గెలిచారని బీజేపీ అభ్యర్థి అన్నారు. బై ఎలక్షన్లో ప్రియాంకకు 6.22 లక్షల ఓట్లు రాగా, నవ్యకు 1.09 లక్షల ఓట్లు పోలయ్యాయి.